Pooja Decoration | అష్టోత్తర నామాలతో పాటు అష్టోత్తర పుష్పాలనూ సమర్పించడం మన పూజా విధానంలో భాగం. నిత్యపూజ కోసం అన్ని పువ్వులు సమకూర్చుకోవడం కష్టమనే ఉద్దేశంతో కొంతమంది రజత పుష్పాలను ఎంచుకుంటారు.
యాదగిరిగుట్ట ప్రధానాలయంలో సువర్ణమూర్తులకు అర్చకులు బంగారు పుష్పాలతో అర్చనలు నిర్వహించారు. బుధవారం స్వయంభూ ఆలయ ముఖ మండపంలో రోజంగా పలు దఫాలుగా భక్తులు సువర్ణ పుష్పార్చన జరిపించారు.
ఎల్బీనగర్ : దక్షిణ షిర్డిగా బాసిల్లుతున్న దిల్సుఖ్నగర్ సాయిబాబా దేవాలయంలో సాయిబాబాకు స్వర్ణ పుష్పార్చన మొదలయ్యింది. ఆలయ కమిటీ వారు స్వర్ణ పుష్పాలతో బాబా వారికి అర్చన చేసే కార్యక్రమానికి శ్రీకారం చు