Golden flowers | శ్రీశైలం ఆలయానికి 108 బంగారు పూలు విరాళం
Golden flowers | జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పూలను విరాళంగా అందజేశారు.
నంద్యాల : జిల్లాలోని ప్రసిద్ధ శ్రీశైలం (Srisailam) మల్లిఖార్జునస్వామి ఆలయానికి ఓ భక్తుడు 108 బంగారు పూలను ( Golden flowers ) విరాళంగా అందజేశారు. కర్నూలు(Kurnool) జిల్లాకు చెందిన బిసి శివకుమార్ అనే భక్తుడు తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఆలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా అమ్మవారి ఆలయప్రాంగణంలో 19 గ్రాముల 108 బంగారు పూలను సీనియర్ వేదపండితులు, గంటి రాధకృష్ణ, పర్యవేక్షకులు కె. అయ్యన్న , ఆలయ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జునకు అందజేశారు. దాతకు వేదాశీర్వచనముతో స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

