Godadevi Kalyanam | ఆండాళ్ నిలయంలో కన్నుల పండువగా గోదాదేవి కల్యాణం

మలక్‌పేట : మూసారాంబాగ్‌లోని ఆండాళ్ నిలయంలో తిరుప్పావై ప్రవచానోత్సవాల్లో భాగంగా శుక్రవారం గోదాదేవి కల్యాణం, తిరుప్ఫావై ఫలశృతి వేడుకలు కన్నుల పండువగా జరిగాయి. శ్రీమాన్ అప్పన్ కందాడై లక్ష్మణామూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన గోదాదేవి కల్యాణ వేడుకలకు భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు.
గోదాదేవి కల్యాణ వేడుకలను తిలకించి తరించారు. అనేక మంది భక్తులు అమ్మవారి కల్యాణానికి ఒడిబియ్యం, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించారు.గోదాదేవి కల్యాణంతో ధనుర్మాస వ్రత సమాప్తితోపాటు తిరుప్పావై ప్రవచనోత్సవాలు ముగిశాయని ఆండాళ్ నిలయం నిర్వాహకురాలు ఎ.లక్ష్మీదేవి, రామకృష్ణలు తెలిపారు.

Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Zimbabwe Cricket | టీమిండియాతో చరిత్రాత్మక సిరీస్.. జింబాబ్వే స్క్వాడ్ ప్రకటన..!
Smit Machchhar | ఫ్లై దుబాయ్ ఘటన.. ఇండియన్ కెప్టెన్‌పై కో పైలట్ దాడి.. కేసు నమోదు చేసిన ఎన్ఐఏ
Gautam Prasad | ‘పెండింగ్‌లో రూ.4 వేల కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. ఎంపీ వంశీకృష్ణ నీకు దమ్ముంటే ప్రజలకు సమాధానం చెప్పు’
Ranabaali | టికెట్ రేట్ల పెంపుపై విజయ్ దేవరకొండ సంచలన నిర్ణయం?.. ఇకపై ఆ ప్రసక్తే లేదట!
Medical Tests | ప్రతి ఒక్కరు తరచూ చేయించుకోవాల్సిన ముఖ్యమైన వైద్య పరీక్షలు ఇవే..
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

