Fever survey | కరోనా కట్టడికే జ్వరసర్వే.. అప్రమత్తంగా ఉండాలి : ఎమ్మెల్యే ముఠా గోపాల్

కవాడిగూడ : కరోనా నియంత్రణకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నదని ఎమ్మెల్యే ముఠా గోపాల్ తెలిపారు. కరోనా పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జ్వర సర్వేలో భాగంగా భోలక్‌పూర్ డివిజన్లోని రంగానగర్, లాల్ బహదూర్ శాస్త్రీ కమ్యూనిటీ హాల్, బొంతల బస్తీ తదితర ప్రాంతాల్లో వైద్య సిబ్బందితో కలిసి ఇంటింటా తిరిగి బాధితులకు మందులు అందజేశారు.
ముందుగా బైబిల్ హౌస్ యూపీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ శృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌కు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి, భౌతిక దూరాన్ని పాటించా లన్నారు.

దవాఖాన పీహెచ్ఎన్ వనిత, ఏఎన్ఎంలు లక్ష్మీబాయి, యాదమ్మ, సుహాసిని, లత, ల్యాబ్ టెక్నీషియన్ స్వరణ్, ఆశవర్కర్లు చాంద్ సుల్తానా, కృష్ణవేణి, ప్రేమలత, షాహీదాబేగం టీఆర్ఎస్ భోలక్‌పూర్ ఉపాధ్యక్షుడు శంకర్ గౌడ్, సీనియర్ నాయకుడు జునేద్ బాగ్దాది, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పాతికేండ్లయినా ప్రమోషన్ నిల్.. అత్యంత దయనీయ స్థితిలో ఎస్జీటీలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

