Maganti | టీఆర్ఎస్ పాలనలో మహిళలకు బంగారు భవిష్యత్తు : ఎమ్మెల్యే మాగంటి

జూబ్లీహిల్స్ : టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మహిళలకు బంగారు భవిష్యత్తు ఉందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ పేర్కొన్నారు. బుధవారం తనను కలిసిన యూసుఫ్‌గూడ టీఆర్ఎస్ మహిళా నేతలతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళాల్సిన గురుతర బాధ్యత మహిళలపై ఉందన్నారు.
టీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షులుగా నియమితులైన ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గీతా గౌడ్ ఆధ్వర్యంలో మహిళా కమిటీ ప్రధాన కార్యదర్శి నిర్మల తదితరులు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.
Read Today's Latest Districts News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కుంభకోణాల కుంభమేళా.. సింగరేణిలో కాంగ్రెస్ స్కాముల గోల : కేటీఆర్ సింహ గర్జన
మూడు గంటల పటాటోపం.. ప్రారంభించిన కొద్దిసేపటికే ‘పాలమూరు’ పంపులు బంద్
బలిపీఠంపై కార్మిక బోర్డు.. స్వతంత్ర ప్రతిపత్తిని రద్దు చేసేలా ప్రభుత్వం ప్లాన్
జై కొట్టిన సింగరేణి
హైదరాబాదుడులో భారత్ బోల్తా.. ఉప్పల్ టీ20లో వెస్టిండీస్‌దే విజయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

