Rangareddy | ఫామ్‌హౌస్‌లో మహిళ దారుణ హత్య
Rangareddy | రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కందుకూరు( Kandukuru )లో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్( Farm House )లో నెల్లూరు జిల్లాకు చెందిన శైలజా రెడ్డిని కత్తులతో పొడిచి చంపారు.
Rangareddy | రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కందుకూరు( Kandukuru )లో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్( Farm House )లో నెల్లూరు జిల్లాకు చెందిన సురేందర్ రెడ్డి, శైలజా రెడ్డి వాచ్మెన్లుగా పని చేస్తున్నారు.
అయితే శుక్రవారం రాత్రి శైలజా రెడ్డి ఒక్కరే ఫామ్ హౌస్‌లో ఉన్నారు. ఇదే అదునుగా భావించిన దుండగులు.. రాత్రి 8:30 గంటల సమయంలో శైలజారెడ్డిని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపారు. అదే సమయంలో కుక్కలు గట్టిగా అరిచాయి. దీంతో సమీపంలో ఉన్న భర్త అప్రమత్తమై తమ గది వద్దకు పరుగెత్తాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి సురేందర్ రెడ్డి షాక్‌కు గురయ్యాడు.
సమాచారం అందుకున్న మహేశ్వరం ఏసీపీ అంజయ్య ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనాస్థలిలో ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నిందితులను పట్టుకునేందుకు మూడు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

