Rangareddy | రంగారెడ్డి : జిల్లా పరిధిలోని కందుకూరు( Kandukuru )లో దారుణం చోటు చేసుకుంది. దాసురపల్లిలో గ్రామ పరిధిలో ఉన్న ఓ ఫామ్ హౌస్( Farm House )లో నెల్లూరు జిల్లాకు చెందిన శైలజా రెడ్డిని కత్తులతో పొడిచి చంపారు.
చోరీ జరిగిన 48 గంటల్లోనే మహేశ్వరం పోలీసులు దొంగలను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం మహేశ్వరం పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఇన్స్పెక్టర్�