బొంరాస్ పేట : మండలంలోని దేవులానాయక్తండా సమీపంలో అక్రమంగా నిల్వ చేసిన మూడు ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గురువారం స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు తాసిల్దార్ షాహెదాబేగం తెలిపారు. తండాకు సమీపం లో అక్రమంగా ఇసుకను నిల్వ చేశారన్న సమాచారం తెలుసుకుని సీజ్ చేసినట్లు ఆమె తెలిపారు. సీజ్ చేసిన ఇసుకను ఎస్ఐ వెంకటనారాయణ పరిశీలించారు.