Delhi Road Accident | రెండు ట్రక్కులు ఢీ.. నలుగురు యాత్రికులు మృతి
Delhi Road Accident | ఉత్తర ఢిల్లీ (North Delhi)లోని అలీపూర్ లో గల జీటీ కర్నాల్ రోడ్డు (GT Karnal road)లో బుధవారం అర్ధరాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు.
Delhi Road Accident | ఉత్తర ఢిల్లీ (North Delhi)లోని అలీపూర్ లో గల జీటీ కర్నాల్ రోడ్డు (GT Karnal road)లో బుధవారం అర్ధరాత్రి రెండు ట్రక్కులు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది గాయపడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీటీ కర్నాల్ మార్గంలో ఓ ట్రక్కు 20 మంది కన్వర్ యాత్రికులతో (kanwar yatris) హరిద్వార్ కు వెళుతోంది. ఢిల్లీకి వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి డివైడర్ ను ఢీ కొట్టి.. అనంతరం యాత్రికుల ట్రక్కుపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు యాత్రికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడగా.. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చెప్పారు.
Also Read..
Loan app | లోన్ యాప్ ఏజెంట్ల వేధింపులు.. ఇంజినీరింగ్ విద్యార్థి ఆత్మహత్య
Samantha | ఈరోజు నా జీవితంలో ఎంతో ప్రత్యేకం.. సమంత పోస్ట్ వైరల్
Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

