భారత మహిళల నెట్‌బాల్ కోచ్‌గా విక్రమాదిత్యారెడ్డి
భారత నెట్‌బాల్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విక్రమాదిత్యారెడ్డి ఎంపికయ్యాడు.
మహబూబ్‌నగర్ అర్బన్, ఆగస్టు 5: భారత నెట్‌బాల్ మహిళల జట్టుకు హెడ్ కోచ్‌గా మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి చెందిన విక్రమాదిత్యారెడ్డి ఎంపికయ్యాడు. ఈ నెల 8 నుంచి 15వ వరకు హాంకాంగ్ వేదికగా జరిగే మహిళల ఆసియా నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పోటీపడే జాతీయ జట్టుకు అతను మార్గనిర్దేశం చేయనున్నాడు. ఈ సందర్భంగా విక్రమాదిత్యను జిల్లాకు చెందిన పలువురు క్రీడా సంఘాల ప్రముఖులు అభినందించారు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పట్టభద్రులు ఓటు నమోదు చేసుకోవాలి’
MP Vaddiraju Ravichandra | ప్రధాన ఎన్నికల కమిషనర్ తక్షణమే తప్పుకోవాలి : ఎంపీ వద్ది రాజు రవిచంద్ర
JNU professor | జేఎన్‌యూలో లైంగిక వేధింపుల ఆరోపణలు.. ప్రొఫెసర్‌ను డిస్మిస్ చేసిన యూనివర్సిటీ
SA vs AUS | నిప్పులు చెరుగుతున్న సఫారీలు.. పీకల్లోతు కష్టాల్లో వరల్డ్ నంబర్ 1..!
‘బీఈడీ కళాశాలల్లో ఎఫ్ఆర్ఎస్ అటెండెన్స్ తప్పనిసరి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

