Actor Vijay | సిగ్నల్ జంప్ చేసిన కారు.. దళపతి విజయ్ కు ఫైన్ వేసిన ట్రాఫిక్ పోలీసులు
Actor Vijay | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (Greater Chennai Traffic Police) రూ.500 ఫైన్ వేశారు.
Actor Vijay | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (Greater Chennai Traffic Police) రూ.500 ఫైన్ వేశారు.
విజయ్ గత మంగళవారం కార్యకర్తలతో సమావేశం నిమిత్తం నగర శివారు ప్రాంతమైన పనైయూరు ( Panaiyur)లోని విజయ్ మక్కల్ ఇయ్యక్కం ( Vijay Makkal Iyakkam) పార్టీ కార్యాలయానికి వెళ్లారు. ఈ క్రమంలో అక్కరై ప్రాంతంలో విజయ్ ప్రయాణిస్తున్న కారు ట్రాఫిక్ సిగ్నల్ ను జంప్ చేసింది. అక్కడే ఉన్న కొందరు వీడియో తీయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. వీడియోపై స్పందించిన గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు విజయ్ కారుకు రూ.500 ఫైన్ వేశారు. నటుడి సిబ్బంది ఆ మొత్తాన్ని పే చేసేశారు.
Also Read..
Delhi Rains | యమునా నది మహోగ్రరూపం.. కేజ్రీవాల్ ఇంటి సమీపంలోకి చేరిన వరద
Bribe | రూ.50 వేలు లంచం తీసుకుంటు సీబీఐకి రెడ్హాండెడ్గా దొరికిన పోలీస్ ఆఫీసర్
Hyderabad | ట్రాఫిక్ సమస్యలకు చెక్.. మూసీ, ఈసీలపై 5 బ్రిడ్జీల నిర్మించనున్న హెచ్ఎండీఏ
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

