రాజకీయ రంగ ప్రవేశానికి తమిళనాడు చెందిన ప్రముఖ నటుడు విజయ్ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
Thalapathy Vijay | 2024 లోక్సభ ఎన్నికలకు ముందు తమిళ నటుడు, ఇళయ దళపతి విజయ్ (Thalapathy Vijay) రాకీయ రంగ ప్రవేశానికి రంగం సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తోంది (political debut ).
Actor Vijay | కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay) ట్రాఫిక్ నిబంధనలను (Traffic Rules) ఉల్లంఘించారు. దీంతో ఆయనకు గ్రేటర్ చెన్నై ట్రాఫిక్ పోలీసులు (Greater Chennai Traffic Police) రూ.500 ఫైన్ వేశారు.