Hero Vijay | రాజకీయ రంగప్రవేశానికి సిద్ధమైన తమిళ నటుడు విజయ్.. త్వరలో కొత్త పార్టీ?
రాజకీయ రంగ ప్రవేశానికి తమిళనాడు చెందిన ప్రముఖ నటుడు విజయ్ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
Hero Vijay | చెన్నై, జనవరి 26: రాజకీయ రంగ ప్రవేశానికి తమిళనాడు చెందిన ప్రముఖ నటుడు విజయ్ సిద్ధమయ్యారనే వార్తలు వస్తున్నాయి. త్వరలో ఆయన కొత్త పార్టీ ప్రారంభించే యోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.
గురువారం చెన్నైలో జరిగిన విజయ్ అభిమాన సంఘం ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ జనరల్ కౌన్సిల్ సమావేశం కూడా ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపినట్టు సమాచారం. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వార్తలు రావడం గమనార్హం. ఒక నెలలో కొత్త పార్టీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా పూర్తి చేయనున్నట్టు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

