రూ. 43 లక్షల పత్తి విత్తనాలు సీజ్
క్రైం న్యూస్ | నాణ్యతలేని, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు.

రంగారెడ్డి : నాణ్యతలేని, కాలం చెల్లిన విత్తనాలు విక్రయిస్తున్న వారిపై పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. జిల్లాలోని మడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో వినాయక ట్రేడర్స్ గోదాంపై ఎల్బీ నగర్ ఎస్వోటీ పోలీసులు బుధవారం ఆకస్మికంగా దాడులు చేశారు. దాడుల్లో పరిమితికి మించిన విత్తనాల నిల్వలు గడువు ముగిసిన విత్తనాలను గుర్తించి సీజ్ చేశారు. వాటి విలువ సుమారు రూ.43 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు నిల్వ చేయడంతో పాటు గడువు ముగిసిన విత్తనాలను అమ్మాలని ప్రయత్నించిన డీలర్ జెల్ల వెంకటయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సోనూ సూద్‌ను కలిసేందుకు వికారాబాద్ నుంచి ముంబైకి పాదయాత్ర
ఏరువాకను ప్రారభించిన మంత్రి పువ్వాడ
కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
మహిళలు ఆర్థిక సాధికారత సాధించాలి
జగిత్యాలను అభివృద్ధిలో ముందంజలో నిలుపాలి
అయ్యగారిపల్లిలో ఇంట్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
నాగినేనిప్రోలు రెడ్డిపాలెంలో పింఛన్ దరఖాస్తుల పరిశీలన
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

