ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణలోకి తరలిస్తున్న నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్న ఘటన పుల్లూర్ టోల్గేట్ వద్ద చోటుచేసుకున్నది. ఏఎస్సై సుబ్బారెడ్డి కథనం మేరకు..
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్లో ముక్కెర మల్లయ్య ఇంట్లో సుమారు రూ.35 లక్షల విలువైన నకిలీ విత్తనాలను శనివారం సిద్దిపేట టాస్క్ఫోర్స్, హుస్నాబాద్ పోలీసులు సీజ్ చేశారు.