కారు బోల్తా.. నిజామాబాద్ డీసీకి తప్పిన ప్రమాదం
నిజామాబాద్ | హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నలుగురు గాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ మంద రవిబాబు.. నిజామాబాద్ నుంచి సాయిపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి

హైదరాబాద్: నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌కు పెను ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ఆయనతోపాటు కారు డ్రైవర్, మరో నలుగురు గాయపడ్డారు. మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ మంద రవిబాబు.. నిజామాబాద్ నుంచి సాయిపేట వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాద ధాటికి కారు ముందుటైరు విరిగి దూరంగా పడిపోయింది. ఈ ప్రమాదంలో రవిబాబు, కారు డ్రైవర్ హర్బజ్ ఖాన్, మరో నలుగురికి గాయాలయ్యాయి. స్థానికులు వారిని దవాఖానకు తరలించారు. వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు వెల్లడించారు.



లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
చైనా సరిహద్దులో భారత జవాన్ల డ్యాన్స్.. వీడియో వైరల్
అనారోగ్యంతో బద్వేలు ఎమ్మెల్యే కన్నుమూత
ఎన్నికల సిత్రాలు.. దాండియా ఆడిన కేంద్ర మంత్రి
నెల్లూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి
దేశంలో కొత్తగా 62 వేల కరోనా కేసులు
‘లవ్ స్టోరీ’లో సున్నితమైన పాయింట్..!
హార్ధిక్ పాండ్యా, నటాషా డ్యాన్స్ వీడియో వైరల్
మీలో రక్తహీనత ఉందని తెలిపే లక్షణాలు ఇవే..!
నిజాంపేట్‌లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పోలీసులను ఢీకొట్టిన కార్లు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రేపటి నుండి ఎంజీయూలో దక్షిణ భారత చరిత్రకారుల సమాగమం
Harish Rao | పురుషులతో సమానంగా మహిళా క్రీడాకారులు పోటీపడాలి : మాజీ మంత్రి హరీష్‌రావు
Priyanka Gandhi | బీజేపీ, ఆరెస్సెస్ విదేశీ అంటూ నా తల్లిని విమర్శించాయి : ప్రియాంక గాంధీ
తుంగతుర్తి జూనియర్ కోర్టు నూతన జడ్జి బాధ్యతలు స్వీకరణ
అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన రామవరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

