Nizamabad incident | అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితుల అరెస్ట్
Nizamabad incident | నిజామాబాద్ నగరంలో బుధవారం వెలుగుచూసిన అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు.

నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలో బుధవారం వెలుగుచూసిన అత్యాచార ఘటనలో ఆరుగురు నిందితులను నిజామాబాద్ కమిషనరేట్ పోలీసులు అరెస్టు చేశారు. ఫిర్యాదు అందిన 24 గంటల్లోనే ప్రధాన నిందితుడు నవీన్‌తో పాటు భాను ప్రకాష్, కరీం, చంద్రశేఖర్, గంగాధర్, చరణ్ లను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు గా సీపీ కార్తికేయ చెప్పారు.
నిందితులపై అత్యాచార కేసుతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. బాధిత యువతికి స్నేహితుడు విజయ్ మొదటగా లోబర్చుకొని మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకు వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. అనంతరం విజయ్ తన స్నేహితులకు సమాచారం అందించడంతో మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలు పోలీసుల విచారణలో వివరాలు వెల్లడించినట్లు సీపీ పేర్కొన్నారు.
బాధిత యువతిని మహిళా కమిషన్ సభ్యురాలు సూదం లక్ష్మి కలవడానికి ప్రయత్నించగా..పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలను పోలీసులు ఖండించారు. బాధిత యువతి తో నిజామాబాద్ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఆంజనేయులు అసభ్యకరంగా ప్రవర్తించారన్న విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. అలాంటి ఘటన జరిగితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీపీ స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి..
Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
పింక్ టెస్ట్‌లో అదరగొడుతున్న అమ్మాయిలు.. స్మృతి హాఫ్ సెంచరీ
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ఓటీటీలోకి వచ్చేసిన రజనీకాంత్ ‘జైలర్ 2’.. కాని ఆ విషయంలో అభిమానులకు బిగ్ షాక్.. !
Jensen Huang: మరో ఉద్యోగితో రిలేషన్.. జేన్సన్ హువాంగ్‌పై వేటుకు ఎన్‌వీడియో బోర్డు సిద్ధం!
Sharwanand | డిసెంబర్ 11న బరిలోకి శర్వానంద్ భోగి.. పోటీలో మరో మూడు సినిమాలు!
హనుమకొండ బస్ స్టేషన్ రోడ్ విస్తరణ జరిగేనా..? బడా వ్యాపారులకు కొమ్ముకాస్తున్న ఎమ్మెల్యే..!
Rajinikanth | గ్రీస్‌లో అంగరంగ వైభవంగా అనిరుధ్, కావ్యల వివాహం.. కొత్త జంటతో రజనీకాంత్ డ్యాన్స్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

