Nizamabad | గోదావరికి కొనసాగుతున్న వరద ఉధృతి
గోదావరి ఉధృతి | తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కందకుర్తి వద్ద గోదావరి నది నాలుగో రోజు ఉధృతంగా ప్రవహిస్తోంది.

నిజామాబాద్ : తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం కందకుర్తి వద్ద గోదావరి నది నాలుగో రోజు ఉధృతంగా ప్రవహిస్తోంది. అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి వరద నీరు పోటెత్తుతోంది. ఎస్సారెస్పీ ప్రాజెక్టు నుంచి దిగువకు ఇరిగేషన్ అధికారులు దాదాపు 4 లక్షల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
ఎగువ మహారాష్ట్ర నుంచి, మంజీరా నది ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో గోదావరిలో ప్రవాహం ప్రమాదకర స్థాయిలో కనిపిస్తుంది. నిన్నటితో పోలిస్తే ఈ రోజు ఉదయానికి గోదావరి ఉధృతి భారీగానే ఉంది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

