నమస్తే తెలంగాణ నెట్వర్క్, అక్టోబర్ 5: శ్రీరాంసాగర్కు వరద కొనసాగుతున్నది. మంగళవారం ప్రాజెక్టులోకి 1,27,450 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా, నాలుగు వరద గేట్లను ఎత్తి 11,760 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చే
సింగూరు | సింగూరు ప్రాజెక్టుకు వరద అంతకంతకు పెరుగుతూనే ఉంది. ప్రాజెక్టు లోకి వస్తున్న వరద తీవ్రతను బట్టి ప్రాజెక్టు అధికారులు క్రస్ట్ గేట్స్ ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.