jurala Project | జూరాలకు కొనసాగుతున్న వరద
జూరాల ప్రాజెక్టు | ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది.

మహబూబ్నగర్ : ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. గురువారం ఉదయం ప్రాజెక్టుకు 1,80,648 ఇన్ ఫ్లో ఉండగా..26గేట్లు ఎత్తి 1,50,025 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 27,316 క్యూసెక్కులతో పాటు నెట్టెంపాడుకు 750, జూరాల ఎడమ కాలువకు 820, జూరాల కుడికాలువ 682, వరద కాలువకు 800, భీమా లిఫ్టు-2కు 855 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.
మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,80,428 క్యూసెక్కుల ఔట్ ఫ్లో నమోదు అవుతున్నది. ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు కాగా… ప్రస్తుతం 8.048 టీఎంసీల స్థాయిలో నిల్వ ఉంచి ఎగువ నుంచి వచ్చిన వరదను నేరుగా విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి వరద కొనసాగుతూనే ఉండడంతో త్వరలోనే శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bike Accident | అతివేగంతో పోలీస్ వాహనాన్ని ఢీకొట్టిన బైక్.. వీడియో
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

