Crime news | భూ తగాదాలో తండ్రిని చంపిన తనయులు
Crime news | తండ్రీ కొడుకుల మధ్య భూ తగాదా తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది.

సంగారెడ్డి : తండ్రీ కొడుకుల మధ్య భూ తగాదా తండ్రి ప్రాణాలను బలితీసుకుంది. ఈ విషాదకర సంఘటన జిల్లాలోని అందోల్ మండలం బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. పాపయ్య (55) తమ భూమి విషయంలో మాటా మాటా పెరిగి గొడవకు దిగారు. కోపంతో తండ్రిపై కొడుకులు దాడి చేయడంతో పాపయ్య తీవ్రంగా గాయపడ్డాడు.
చికిత్స నిమిత్తం హాస్పిటల్లో చేర్పించగా చికిత్స పొందుతూ పాపయ్య మృతి చెందాడు. సమాచారం అందుకున్న జోగిపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, పాపయ్య కొడుకులు పరారీలో ఉన్నారని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Farmers Self Declaration | ఎండితే మా ఖర్మే.. పంటల సాగుపై రైతుల నుంచి సర్కార్ సెల్ఫ్ డిక్లరేషన్
Gen Z Protest | జెన్ జీ దెబ్బకు కూలిన మరో సర్కార్.. సెర్బియాలో దేశాధ్యక్షుడు అలెగ్జాండర్ వూసిచ్ ఓటమిపాలు
Chamala Kiran Kumar Reddy | కన్నెపల్లి నుంచి మేడిగడ్డకు నీళ్లు ఎత్తిపోయాలా.. కాంగ్రెస్ ఎంపీ చామల అజ్ఞానం బట్టబయలు
Tummidihatti | తమ్మిడిహట్టికి కేసీఆర్ విశ్వప్రయత్నం.. మెప్పించి, ఒప్పించేందుకు విశేష కృషి!
Eenadu | చెంపలేసుకున్న ఈనాడు పత్రిక.. కేటీఆర్‌కు క్షమాపణ.. తప్పుడు వార్తకు పత్రిక చరిత్రలో మొదటిసారీ
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

