ఉపాధి కోసం వెళ్తూ..మృత్యు ఒడిలోకి
క్రైం న్యూస్ | ఉన్న ఊరును వదిలి బతుకు దెరువుకు కోసం పట్నం వెళ్లి బతుకు బండిని లాగిద్దామనుకున్నా ఆ భార్యర్తల ఆశల అడియాసలయ్యాయి.

నాగర్ కర్నూల్ : ఉన్న ఊరును వదిలి బతుకు దెరువుకు కోసం పట్నం వెళ్లి బతుకు బండిని లాగిద్దామనుకున్నా ఆ భార్యర్తల ఆశల అడియాసలయ్యాయి. కారు రూపంలో ఆ జంటను మృత్యువు వెంటాడింది. వారు ప్రయాణిస్తున్న బైక్‌ను కారు ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన గణపూర్ రోడ్ సిద్దాపూర్ చౌరస్తా సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామానికి చెందిన సూర్యశేఖర్ అతని భార్య లలిత ఇద్దరు బతుకుదెరువు కోసం బైక్ పై హైదరాబాద్ వెళ్తుండగా.. మార్గ మధ్యమంలో బైక్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందారు. వీరి మరణంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి..
ఆకలికేకల తెలంగాణ అన్నపూర్ణగా మారింది
లాక్‌డౌన్‌తో కరోనా తగ్గుముఖం : స్పీకర్ పోచారం
రైతుల శ్రేయస్సే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం
అశ్విన్ ఆల్‌టైమ్ గ్రేట్స్‌లో ఒకడు కానే కాదు: మంజ్రేకర్
తాండ్రియాల్లో తక్షణమే ధాన్యాన్ని సేకరించాలి
పేదలకు భారం తగ్గించేందుకే డయాగ్నోస్టిక్ కేంద్రాలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

