e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 23, 2021
Home News తిరుప‌తిలో రంగారెడ్డి జిల్లా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

తిరుప‌తిలో రంగారెడ్డి జిల్లా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

తిరుప‌తిలో రంగారెడ్డి జిల్లా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

తిరుప‌తి : తిరుప‌తి రూర‌ల్ మండ‌లం తాటితోపు స‌మీపంలోని వెంక‌ట‌ప‌తి న‌గ‌ర్‌లో విషాదం నెల‌కొంది. ఓ 42 ఏండ్ల వ్య‌క్తి తాను ఉంటున్న ఇంట్లోనే ఉరేసుకున్నాడు. ఈ ఘ‌ట‌న‌ను గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం అందించారు. ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకున్న పోలీసులు.. మృత‌దేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతుడిని ఆధార్ కార్డు ఆధారంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన శ్రీనివాసులుగా గుర్తించారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

తిరుప‌తిలో రంగారెడ్డి జిల్లా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తిరుప‌తిలో రంగారెడ్డి జిల్లా వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య‌

ట్రెండింగ్‌

Advertisement