జయశంకర్ భూపాలపల్లిలో ఘోర ప్రమాదం : ఇద్దరు మృతి
Bhupalapally | జిల్లా పరిధిలోని గణపురం మండలం సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో

జయశంకర్ భూపాలపల్లి : జిల్లా పరిధిలోని గణపురం మండలం సింగరేణి క్వార్టర్స్ సమీపంలో సోమవారం రాత్రి 11.30 గంటలకు ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వచ్చిన ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. జేసీబీ సహాయంతో సింగరేణి రెస్క్యూ టీం ట్రాక్టర్‌ను తొలగించి, మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
మృతులను భూపాలపల్లి మండలం గొర్లవిడు తండాకు చెందిన భూక్య రాజేందర్ (27), రామ్‌చరణ్ (20)గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతుల నివాసాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gajwel MRO | రైతును అవమానించిన గజ్వేల్ ఎమ్మార్వో స్వామి సస్పెండ్
Tiger Attack | వైల్డ్‌లైఫ్ పార్కులో విషాదం.. పులి దాడిలో వ్యక్తి మృతి.. Video
Eedupayala | ఏడుపాయలలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
Hasan Mahmud | టెస్టుల్లో తొలి హ్యాట్రిక్.. చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్ పేసర్..!
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

