Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీ విధానం
Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీకి కావాల్సిన పదార్థాలు
వంకాయలు: ఎనిమిది, శనగపిండి: ఒక కప్పు, పుట్నాల పొడి: అర కప్పు, వాము: అర టీ స్పూన్, ఉప్పు: తగినంత, వంట సోడా: చిటికెడు, కారం: ఒక టీ స్పూన్, ధనియాల పొడి: ఒక టీ స్పూన్, పల్లీలు: అరకప్పు, నిమ్మరసం: ఒక టేబుల్ స్పూన్, నూనె: సరిపడా, ఉల్లిగడ్డ తరుగు: పావు కప్పు, కొత్తిమీర తరుగు: పావు కప్పు
Vankaya Bajji Recipe | వంకాయ బజ్జీ తయారీ విధానం
ఒక గిన్నెలో శనగపిండి, పుట్నాల పొడి, వాము, ఉప్పు, కారం, కుకింగ్ సోడా వేసి కలపాలి. తర్వాత నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. అందులోనే ఒక టేబుల్ స్పూన్ నూనె కూడా వేసి కలపాలి. మరోవైపు వంకాయల మధ్యలో నాలుగువైపులా గాట్లు పెట్టి, అందులో ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి మూయాలి. స్టవ్ మీద వెడల్పాటి గిన్నె పెట్టి నూనె వేయాలి. నూనె వేడయ్యాక వంకాయలను పిండిలో ముంచి నూనెలో వేసి బాగా వేయించుకోవాలి. అదే నూనెలో పల్లీలను కూడా వేయించి పక్కనపెట్టాలి. చివరగా వంకాయ బజ్జీల మధ్యలో గాట్లు పెట్టి పల్లీలు, ఉల్లిగడ్డ తరుగు, కొత్తిమీర తరుగు వేసి సర్వ్ చేసుకోవాలి.
Read More Recipes :
Rava Jalebi recipe | రవ్వ జిలేబీ తయారీ విధానం
Pineapple Honey Mocktail Recipe | పైనాపిల్ హనీ మాక్‌టెయిల్ తయారీ విధానం
Air Fried Coconut Shrimp Recipe | ఎయిర్ ఫ్రైడ్ కోకోనట్ ష్రింప్
Read Today's Latest Cooking News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

