బన్నీ నీ డ్యాన్స్ అద్భుతం : సల్మాన్ ఖాన్
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు రీమిక్స్ పాట సీటీమార్ ను నేడు విడుదల చేశారు మేకర్స్.

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తోన్న చిత్రం రాధే. ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగు రీమిక్స్ పాట సీటీమార్ ను నేడు విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్బంగా అల్లు అర్జున్ డ్యాన్స్‌పై ప్రశంసలు కురిపించాడు సల్మాన్‌ఖాన్. థాంక్యూ అల్లు అర్జున్ నువ్వు అందించిన సీటీమార్ పాట చాలా బాగుంది. నీ డ్యాన్స్ స్టైల్ అద్బుతం. లవ్ యూ బ్రదర్ అల్లు అర్జున్ అంటూ స్మలాన్ ఖాన్ ట్వీట్ చేశాడు.
దీనికి అల్లు అర్జున్ స్పందిస్తూ..సల్మాన్ గారు మీకు కృతజ్ఞతలు. మీ నుంచి ప్రశంసలు రావడం మధురమైన అనుభూతి. మీరు నటిస్తోన్న రాధే సిల్వర్ స్క్రీన్ పై చూసేందుకు అభిమానులు ఎక్జయిటింగ్ గా ఎదురుచూసత్ఉన్నారు. ఫ్యాన్స్ మీ సినిమాకు సీటీమార్ వేయడానికి రెడీ గా ఉన్నారు. మీ ప్రేమకు ధన్యవాదాలు అని రీట్వీట్ చేశాడు.
Thank u Allu arjun for seeti maar absolutely loved the way u have performed in the song, the way u dance, your style, u r simply fantastic.. tk care n b safe. Rgds to ur family .. love u brother @alluarjun#SeetiMaar https://t.co/St8cWOmNKX
— Salman Khan (@BeingSalmanKhan) April 26, 2021
ఇవి కూడా చదవండి..
కోవిడ్ పేషెంట్స్‌కు సాయం అందిస్తానని ప్రకటించిన అలియా భట్
ఇది సల్మాన్ సీటీమార్.. సాంగ్ వీడియో విడుదల
దర్శకేంద్రుడి పెండ్లి సందడి అప్డేట్
హాట్ లుక్‌లో ఇస్మార్ట్ భామ నిధి ..ఫొటోలు వైరల్
సల్మాన్ ఖాన్ తో దేవీశ్రీప్రసాద్..ఇంట్రెస్టింగ్ అప్డేట్
సెలబ్రిటీల వర్కవుట్ సెషన్..ట్రెండింగ్ లో స్టిల…
సినిమాటోగ్రాఫర్ పెళ్లి వేడుకలో సందడి చేసిన కీర్తి సురేష్
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
మమతామోహన్ దాస్ రీఎంట్రీ..ఫస్ట్ లుక్ పోస్టర్
రకుల్ పింక్, బ్లాక్ అవుట్‌ఫిట్ అందాలు అదరహో..!…
డాక్టర్ బాబు ‘రౌడీ బేబి’ పేరడీ సాంగ్ వీడియో వైరల…
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

