Chiranjeevi | టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) చిరంజీవి డ్యాన్సుల్లో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించుకున్న తొలి నటుడిగా అరుదైన రికార్డు నెలకొల్పాడని తెలిసిందే. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ చేతుల మీదుగా చిరంజీవి Most Prolific Film Star (డ్యాన్సర్/ యాక్టర్‌గా) అవార్డును అందుకున్నాడు. గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ డ్యాన్సింగ్ సెన్సేషన్‌గా నిలిచి.. మరోసారి తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెప్పాడు.
ప్రియమైన నాన్నకు శుభాకాంక్షలు. 156 సినిమాలు, 24 వేల డ్యాన్సింగ్ మూమెంట్స్, 537 పాటలతో మీ 45 ఏండ్ల సినీ ప్రయాణంలో Most Prolific Film Starగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకోవడం భారతీయ సినిమాలో చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. మీ కష్టపడే తత్వం మిలియన్ల మందికి స్ఫూర్తిదాయకం.. మెమొంటోను అందుకున్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు.
Rathnavelu | దేవరలో జాన్వీకపూర్ కనిపించేది అప్పుడేనట.. రత్నవేలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Jr NTR | దేవర క్రేజ్.. తొలి భారతీయ హీరోగా తారక్ అరుదైన ఫీట్
Game Changer | ఎస్ థమన్ గేమ్ ఛేంజర్ థ్రిల్లింగ్ అనౌన్స్మెంట్ ఏంటో మరి..?