RAPO 22 | మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత డైరెక్టర్ పీ మహేశ్ బాబు (Mahesh Babu P) టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni)తో సినిమా చేస్తున్నాడని తెలిసిందే. RAPO 22గా వస్తోన్న ఈ మూవీలో మిస్టర్ బచ్చన్ ఫేం భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. తాజాగా ఆసక్తికర వార్తను షేర్ చేసింది రామ్ టీం. ఈ సినిమాకు కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లు వివేక్-మెర్విన్ టీఎఫ్ఐకు పరిచయం అవుతున్నారు.
మీరు రాపో 22 కోసం సృష్టిస్తున్న మ్యాజిక్‌ను విన్న తర్వాత మా ప్రజలు మిమ్మల్ని రెండు చేతులతో సాదరంగా స్వాగతిస్తారని బలంగా విశ్వసిస్తున్నా. మీకు తెలుగు సినీ పరిశ్రమలో అందమైన కెరీర్ ఉంది..అంటూ వివేక్-మెర్విన్ మ్యూజిక్ ద్వయానికి టీంలోకి స్వాగతం పలికాడు. న్యూ సౌండ్ ఆఫ్ తెలుగు సినిమాకు స్వాగతం పలుకుతూ అంటూ షేర్ చేసిన ఈ వార్త సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది.
వివేక్, మెర్విన్ తమిళంలో సూపర్ ఫేం సంపాదించగా.. మరి తెలుగు ప్రేక్షకులను ఎలా ఇంప్రెస్ చేస్తారో చూడాలి. ఈ చిత్రాన్ని టాలీవుడ్ లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది.
Welcoming the “New Sound of Telugu Cinema.”
Dear @iamviveksiva & @mervinjsolomon – I’m sure our people will welcome you with both hands after listening to the magic you’re creating for #RAPO22. Here’s to a beautiful career ahead in TFI.
Love, #RAPO pic.twitter.com/tCUStR0Bu5
— RAm POthineni (@ramsayz) November 25, 2024
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్