Vijay Devarakonda – Samantha Movie | విజయ్ దేవరకొండ, సమంత కాంబినేషన్లో శివ నిర్వాణ దర్వకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆ చిత్రం ఫస్ట్ లుక్‌ను మరో రెండు రోజుల్లో మే 16న విడుదల చేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు.
ఇటీవల కాశ్మీర్లో ఈ చిత్రం తొలిషెడ్యూల్ ప్రారంభమైంది. ఆ సెట్లోనే సమంత బర్త్‌డేను సర్ప్రైజ్గా ప్లాన్ చేశాడు విజయ్ దేవరకొండ. పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
@TheDeverakonda #VD11 first look on May 16th ❤#VD11FirstLook @Samanthaprabhu2 @ShivaNirvana pic.twitter.com/agnicooxT1
— Maduri Mattaiah (@madurimadhu1) May 14, 2022
“Liger | భారీ ధరకు విజయ్ ‘లైగర్’ థియేట్రికల్ రైట్స్?”
“విజయ్ దేవరకొండ ప్రేమకథ మొదలైంది”
“Vijay Devarakonda | విజయ్ దేవర కొండ న్యూ లుక్..ఈ స్టిల్ ఎక్కడిదంటే..?”