ఈ ఇద్దరు కొత్త హీరోయిన్ల సుడి పీక్స్
కృతి శెట్టి | ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఆ సినిమా విజయం చూసిన తర్వాత స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.

ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో నటించే అవకాశం రావడం కోసం కొందరు హీరోయిన్లు రాత్రి పగలు జపం చేస్తుంటారు. అయినా కూడా వాళ్లకు సుడి కలిసిరాదు. కానీ మరికొందరు హీరోయిన్ల జాతకం మాత్రం నెక్ట్స్ రేంజ్లో ఉంటుంది. వాళ్లకు కెరీర్ మొదట్లోనే అదిరిపోయే అవకాశాలు వస్తుంటాయి. ఇంకా చెప్పాలంటే ఒక్కోసారి ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే మంచి ఆఫర్స్ అందుకుంటుంటారు. అలాంటి ముద్దుగుమ్మలను చూసి మిగిలిన హీరోయిన్లకు కుళ్లు వచ్చేస్తుంది. ఇప్పుడు టాలీవుడ్లో ఇద్దరు భామలను చూస్తుంటే మిగిలిన హీరోయిన్లకు అలాంటి కుళ్లే వచ్చేస్తుంది. వాళ్లెవరో తెలుసా.. కృతి శెట్టి, మీనాక్షి చౌదరి.

ఇందులో మొదటి హీరోయిన్ కృతి శెట్టి గురించి చెప్పనక్కర్లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా విడుదలకు ముందే శ్యామ్ సింగ రాయ్, ఇంద్రగంటి సుధీర్ బాబు సినిమాలలో హీరోయిన్గా కమిట్ అయిపోయింది. ఉప్పెన విడుదల తర్వాత.. ఆ సినిమా సాధించిన విజయం చూసిన తర్వాత కృతి శెట్టి కోసం స్టార్ హీరోలు కూడా క్యూ కడుతున్నారు.

మీనాక్షి కూడా ఇలాంటి అరుదైన అవకాశాలు అందుకుంటుంది. ఈమె కృతి మాదిరి ఉప్పెన లాంటి క్రేజీ సినిమాతో రాలేదు. సుశాంత్ హీరోగా ఇచ్చట వాహనములు నిలపరాదు సినిమాతో పరిచయం కానుంది. ఈ సినిమాపై పెద్దగా అంచనాలు కూడా లేవు. ఆసక్తి అంతకంటే లేదు. కానీ మీనాక్షి చౌదరి మాత్రం తెలుగు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సినిమా విడుదలకు ముందే రవితేజ ఖిలాడీతో పాటు ఇప్పుడు హిట్ 2 సినిమాలో కూడా నటిస్తుంది మీనాక్షి. ఈ రెండు సినిమాలతో కచ్చితంగా ఈ భామ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోవడం ఖాయంగా కనిపిస్తుంది.
ఏదేమైనా ఈ ఇద్దరు ముద్దుగుమ్మల అదృష్టం మాత్రం టన్నుల్లో ఉందనడటంలో ఎలాంటి సందేహం లేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
ఐశ్వర్యరాజేశ్ ఫైనల్..మరో హీరోయిన్ కోసం వేట..!
ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాపై క్లారిటీ..!
జాతీయ అవార్డుల్లో సైరాకు అన్యాయం జరిగిందా?
ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి
కన్నడ హీరో చిరంజీవి సర్జా భార్య ఏం చేస్తుంది?
మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత
పుష్ప విలన్ పారితోషికం వింటే షాకే..!
చిరు-బాబీ సినిమా క్రేజీ అప్డేట్..!
పవన్ సినిమా హిట్ అయితేనే బన్నీ అతడికి ఛాన్స్ ఇస్తాడా?
‘జాతి రత్నాలు’ కలెక్షన్స్.. జోగిపేట్ కుర్రాళ్లు తగ్గట్లేదు
కరోనా రెండో దశ వచ్చిందా.. ఇండస్ట్రీ పరిస్థితేంటి?
నవీన్ పొలిశెట్టికి వార్నింగ్ ఇచ్చిన రాహుల్ రామకృష్ణ
అక్కడ స్టార్ హీరోలు.. మన భాషలో సూపర్ విలన్స్
తమన్నా ఇంటిని చూస్తారా.. ఇంధ్రభవనం కూడా తక్కువే..
పవన్ సినిమాతో విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ ఓపెనింగ్
అమాంతం రేటు పెంచిన జాతిరత్నం.. పర్లేదు అంటున్న నిర్మాతలు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

