ముద్దు వీడియో షేర్ చేసిన జెనీలియా.. స్పందించిన ప్రీతి

అందాల ముద్దుగుమ్మ జెనీలియా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అన్న సంగతి తెలిసిందే. ఇంట్రెస్టింగ్ వీడియోస్, ఫొటోలు షేర్ చేస్తూ ఎంటర్టైన్ చేసే జెనీలియా రీసెంట్గా తన భర్త రితేష్ దేశ్‌ముఖ్ తన ముందే ప్రీతి జింతా చేతులు ముద్దుపెడుతున్నట్టుగా వీడియో రూపొందించింది. అంతటితో ఆగిందో నా ముందే వేరే అమ్మాయికి ముద్దు పెడతావా అంటూ ఇంటికొచ్చాక పిడిగుద్దులు గుద్దింది. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా ఫుల్ వైరల్ అయింది.
జెనీలియా తన భర్తతో కలిసి రూపొందించిన ఫన్నీ వీడియోపై పలువురు నెటిజన్స్ కూడా సరదాగా స్పందించారు. తాజాగా ప్రీతి జింతా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ వీడియో షేర్ చేస్తూ.. ఫన్నీగా ఉంది. జెనీలియా, రితేష్ ఇలాంటి వీడియోలు మరిన్ని మా ముందుకు తీసుకురండి. లవ్ యూ బోత్ అంటూ కామెంట్ పెట్టింది. కాగా, జెనీలియా- రితేష్‌ల వీడియోపై నటులు టైగర్ ష్రాఫ్, మాధురి దీక్షిత్, సంజయ్ కపూర్ సహా పలువురు ప్రముఖులు స్పందించారు. జెనీలియా-రితేష్‌లకు 2012లో వివాహం కాగా, వారికి రాయస్, రాహిల్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
IND vs NZ T20I | నేడు న్యూజిలాండ్‌తో రెండో టీ20.. తుదిజట్టులోకి వైభవ్ సూర్యవంశీ..!
Gangsters: ఇండియాలో మోస్ట్ వాంటెడ్.. ఆ ఇద్దరు గ్యాంగ్స్టర్లు అమెరికాలో అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

