Pooja Hegde | వారి కోసం కాల్షీట్లు లేవంటున్న పూజాహెగ్డే..!
టాలీవుడ్ (Tollywood) పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde). ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటిస్తుండగా..విడుదలకు ముస్తాబవుతున్నాయి. తన దగ్గరికి కాల్షీట్ల కోసం వచ్చిన మేకర్స్ కు డేట్స్ ఖాళీగా లేవని చెప్తోందట పూజాహెగ్డే.

తెలుగు, తమిళం, హిందీ అగ్రదర్శకనిర్మాతలకు ఆమె మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. ఆమె కాల్షీట్లు కావాలని కావాలని తిరిగే దర్శకనిర్మాతలు చాలా మందే ఉన్నారు. అయితే తాను తీరిక లేకుండా ఉన్నానని, డేట్స్ సర్దుబాటు చేయలేని చెప్తోందట. ఇంతకీ ఆ సుందరి ఎవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది. టాలీవుడ్ (Tollywood) పొడుగు కాళ్ల సుందరి పూజాహెగ్డే (Pooja Hegde). ప్రస్తుతం తెలుగులో రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రాల్లో నటిస్తుండగా..విడుదలకు ముస్తాబవుతున్నాయి. మరోవైపు తమిళంలో విజయ్ తో కలిసి బీస్ట్ (Beast) సినిమాలో నటిస్తోంది.
తన దగ్గరికి కాల్షీట్ల కోసం వచ్చిన మేకర్స్ కు డేట్స్ ఖాళీగా లేవని చెప్తోందట పూజాహెగ్డే. ఈ భామ ఇటీవలే మహేశ్ బాబు-త్రివిక్రమ్ సినిమాకు సంతకం చేసింది. మరోవైపు హరీష్ శంకర్-పవన్ కల్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భవదీయుడు భగత్ సింగ్ (Bhavadeeyudu Bhagat Singh) సినిమాలో కూడా నటిస్తోంది. దీంతోపాటు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో సినిమా చేస్తుండగా..వచ్చే ఏడాది జనవరిలో చిత్రీకరణ మొదలు కానుంది. ఇవే కాకుండా అల్లు అర్జున్ నటించనున్న ఐకాన్ (Icon) సినిమాలో పూజాహెగ్డేను హీరోయిన్ గా తీసుకునే ఆలోచన చేస్తున్నట్టు టాక్.
అయితే ఇటీవలే నితిన్ (Nithiin) సినిమా కోసం పూజాహెగ్డేను సంప్రదించగా డేట్స్ ఖాళీగా లేవని సున్నితంగా తిరస్కరించిందట. గతంలో మిడ్ రేంజ్ హీరోలతో సినిమా చేసిన పూజాహెగ్డే..వరుణ్ తేజ్, అఖిల్ అక్కినేని లాంటి యువ హీరోలతో నటిస్తోంది. అయితే ప్రస్తుతం డేట్స్ ఖాళీగా లేకపోవడం వల్ల మిడ్ రేంజ్ హీరోలతో నటించే సమయం ఇవ్వలేదని చెప్తోందట పూజాహెగ్డే.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో వైరల్
Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- nithiin
- Pooja hegde
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

