Aamir Khan | చిరంజీవి కోసం అమీర్ ఖాన్ స్పెషల్ షో
టాలీవుడ్ స్టార్ హీరో కోసం బాలీవుడ్ స్టార్ కోసం స్పెషల్ షో వేస్తానని ప్రకటించాడు. దీంతో సదరు టాలీవుడ్ హీరో చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలెవరనే కదా..మీ డౌటు. అమీర్ ఖాన్ (Aamir Khan), చిరంజీవి (Chiranjeevi) .

టాలీవుడ్ స్టార్ హీరో కోసం బాలీవుడ్ (Bollywood) స్టార్ కోసం స్పెషల్ షో వేస్తానని ప్రకటించాడు. దీంతో సదరు టాలీవుడ్ హీరో చాలా సంతోషంగా ఫీలయ్యాడు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోలెవరనే కదా..మీ డౌటు. అమీర్ ఖాన్ (Aamir Khan), చిరంజీవి (Chiranjeevi). హైదరాబాద్ లో జరిగిన లవ్ స్టోరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చిరంజీవితోపాటు బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ..తాను అమీర్ ఖాన్ నటించిన నాగచైతన్య (Naga Chaitanya) బాలీవుడ్ డెబ్యూ సినిమా లాల్ సింగ్ చధా (Laal Singh Chaddha) కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నాడు.
లాల్ సింగ్ చధా కోసం ముంబై వచ్చి సినిమా చూస్తానని నాస్నేహితుడు అమీర్ ఖాన్ కు చెప్పాడు. అయితే అమీర్ ఖాన్ హైదరాబాద్ కు వచ్చి నా కోసం స్పెషల్ షో వేస్తానని అన్నాడు. టోక్యో ఎయిర్ పోర్టులో అమీర్ ఖాన్‌ను కలిసినపుడు సినిమా పట్ల అమీర్ ఖాన్ కున్న ప్యాషన్ ను చూసి ఆశ్చర్యపోయాను. ఫారెస్ట్ గంప్ రీమేక్ గా వస్తున్న లాల్ సింగ్ చధా కోసం ఎలాంటి కష్టం పడ్డాడో నాతో చెప్పాడు. అమీర్ ఖాన్ హైదరాబాద్ కు వచ్చి మన సినిమాలను ప్రోత్సహించనున్నందుకు అమీర్ ఖాన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నానని చిరంజీవి అన్నాడు.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ప్రేమకథా చిత్రం లవ్ స్టోరీ. నారాయణ్ దాస్ నారంగ్, పీ రామ్మోహన్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 24న విడుదల కానుంది. నాగచైతన్య, సాయిపల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇది కూడా చూడండి
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్‌లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
Delhi Police | రేపే సీజేపీ భారీ నిరసన.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్న ఢిల్లీ పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

