Vijay Deverakonda | బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ..లైగర్ స్టిల్ వైరల్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న చిత్రం లైగర్ (Liger). పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ (Bollywood) భామ అనన్యపాండే (Ananya Panday) ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) చేస్తున్న చిత్రం లైగర్ (Liger). పాన్ ఇండియా కథాంశంతో బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. బాలీవుడ్ (Bollywood) భామ అనన్యపాండే (Ananya Pandey) ఈ చిత్రంతో టాలీవుడ్ (Tollywood) కు పరిచయం అవుతుంది. కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఆసక్తికర అప్ డేట్ బయటకు వచ్చింది. యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ కొత్త షెడ్యూలు చిత్రీకరణ నేడు షురూ అయింది.
విజయ్ దేవరకొండ కండలు తిరిగిన శరీర సౌష్ఠవంతో రింగ్‌లో కూర్చొని ఉన్న స్టిల్ ను మేకర్స్ విడుదల చేశారు. విజయ్ దేవరకొండ తన ప్రత్యర్థితో రింగ్ లో తలపడుతుండగా తీసినట్టుగా తాజాగా విడుదల చేసిన లుక్ ఉంది. లైగర్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. కాగా ఈ ఏడాది చివరలో విడుదల చేసేందుకు పూరీ అండ్ టీం సన్నాహాలు చేస్తోంది. పూరీ జగన్నాథ్, ఛార్మీ, బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిస్తున్నారు. 2020లోవరల్డ్ ఫేమస్ లవర్ బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టడంతో..ఈ సారి లైగర్ తో ఎలాగైనా మంచి హిట్టు కొట్టాలని కసిగా ఎదురుచూస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ఇవి కూడా చదవండి..
Nani | షాహిద్ కపూర్ గొప్ప నటుడు..రీమేక్ అద్భుతం
Love Story: హృద్యంగా ఉన్న లవ్ స్టోరీ ట్రైలర్..!
Bheemla nayak: ఇక వరుస సర్ప్రైజ్లతో సందడి చేయనున్న రానా..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

