Gautham Menon | డాన్ లో మెరువనున్న స్టార్ డైరెక్టర్..!
క్యాంపస్ కామెడీ డ్రామాగా రాబోతున్న డాన్ చిత్రాన్ని సిబీ చక్రవర్తి (Cibi Chakaravarthi) డైరెక్టర్ చేయబోతున్నట్టు టాక్. కాగా ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ (Gautham Menon) కీలక పాత్రలో మెరువబోతున్నాడన్న వార్త అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.

తమిళ హీరో (Kollywood) శివకార్తీకేయన్ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ (Gautham Menon) దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడని కొంతకాలంగా వార్తలు తెరపైకి వస్తున్నాయి. అయితే క్యాంపస్ కామెడీ డ్రామాగా రాబోతున్న డాన్ చిత్రాన్ని సిబీ చక్రవర్తి (Cibi Chakaravarthi) డైరెక్టర్ చేయబోతున్నట్టు టాక్. కాగా ఈ చిత్రంలో గౌతమ్ మీనన్ కీలక పాత్రలో మెరువబోతున్నాడన్న వార్త అటు టాలీవుడ్, ఇటు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
డాన్ చిత్రంలో గౌతమ్ మీనన్ కీ రోల్ చేస్తున్నాడని, ఇటీవలే ఆయన పాత్ర షూటింగ్ కూడా పూర్తయిందని చిత్రయూనిట్ వెల్లడించినట్టు కోలీవుడ్ సర్కిల్ లో వార్త హల్ చల్ చేస్తోంది. కాగా మరోవైపు గౌతమ్ మీనన్ చెప్పిన ఓ కథ శివకార్తికేయన్ చాలా ఇంప్రెస్ చేసిందని ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి. అన్నీ కుదిరితే ఇషారీ గణేశ్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇషారీ గణేశ్ కూతురు ప్రీత గత ఆగస్టులో ఇదే విషయాన్ని తన ఇన్ స్టా ఖాతా ద్వారా తెలియజేసింది.
తమ స్వంత నిర్మాణ సంస్థలో తీయనున్న సినిమాలో గౌతమ్ వాసు దేవ్ మీనన్, శివకార్తీకేయన్ కలిసి సినిమా చేయబోతున్నారని తెలిపింది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గౌతమ్ మీనన్ కు యాక్టింగ్ కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా సినిమాల్లో వివిధ పాత్రల్లో నటించాడు గౌతమ్ మీనన్.
ఇవి కూడా చదవండి..
Viral Video | కొండకోనల్లో దారి తప్పిన నటుడు.. గుర్తుపట్టి సెల్ఫీలు దిగిన పోలీసులు
Priya Prakash Varrier | ప్రియా వారియర్ పాటకు ఫిదా అవ్వాల్సిందే..వీడియో వైరల్
Jagapathi Babu: యూఎస్లో సరదాగా.. జగపతి బాబు పోస్ట్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

