టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో నాని (Nani) శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy) అప్డేట్స్ ఇస్తూ అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. రాహుల్ సంకీర్త్యన్ (Rahul Sankrityan) డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో నాని రెండు గెటప్స్ లో కనిపించనున్నట్టు తెలుస్తోండగా..కోలీవుడ్ భామలు సాయిపల్లవి, కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. తాజాగా మేకర్స్ మరో అప్డేట్ అందించారు.
శ్యామ్ సింగరాయ్ టీజర్‌ను నవంబర్ 18న విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రాన్ని నిహారిక ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు.డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 1970ల కాలం నాటి కోల్‌కతా బ్యాక్ డ్రాప్లో వస్తున్న ఈ చిత్రం నుంచి ఇప్పటికే ముగ్గురు హీరోయిన్ల ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల కాగా..మంచి స్పందన వస్తోంది.
Witness the Ardent Rebellion with a cause!
— BA Raju's Team (@baraju_SuperHit) November 11, 2021
The Thumping Teaser of #ShyamSinghaRoy🔱 Releasing on Nov 18th! #SSRTeaser 🔥
Natural 🌟 @NameisNani @Sai_Pallavi92 @IamKrithiShetty @MadonnaSebast14 @MickeyJMeyer @Rahul_Sankrityn @NiharikaEnt @SSRTheFilm
#SSRonDEC24th 💥 pic.twitter.com/JhURz8EF8O
కృతిశెట్టి, సాయిపల్లవి, మడోన్నా డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో కనిపిస్తూ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా