ThaggedheLe Making Video | స్టన్నింగ్ విజువల్స్‌తో తగ్గేదేలే.. మేకింగ్ వీడియో వైరల్
శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్న ‘తగ్గేదేలే’ (ThaggedheLe) చిత్రం మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పూజా గాంధీ యాక్టింగ్‌తోపాటు యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉండబోతున్నాయని మేకింగ్ వీడియోతో తెలిసిపోతుంది.
యువ నటుడు నవీన్ చంద్ర ( naveen chandra)హీరోగా నటిస్తున్న చిత్రం ‘తగ్గేదేలే’ (ThaggedheLe). శ్రీనివాస రాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దివ్యపిళ్లై, అనన్య సేన్‌గుప్తా ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు . తాజాగా తగ్గేదే లే మేకింగ్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. పూజా గాంధీ యాక్టింగ్‌తోపాటు యాక్షన్ సన్నివేశాలు సినిమాకే హైలెట్‌గా నిలిచేలా ఉండబోతున్నాయని మేకింగ్ వీడియోతో తెలిసిపోతుంది.
థ్రిల్లర్ జోనర్లో మాస్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్లు రవిశంకర్, అయ్యప్ప పి శర్మ, రవి కాలే, మకరంద్ దేశ్‌పాండేతోపాటు నాగబాబు, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నాడు. భద్ర ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.
ఇప్పటికే తగ్గేదేలే ఫస్ట్‌లుక్, టీజర్‌ను విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఇదే ఇదే నే అంటూ సాగే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కానుంది.
తగ్గేదేలే మేకింగ్ వీడియో..
Setting up the things on a Mass Note with lots of efforts🎬💥
Here's the Making Video of #ThaggedheLe 🔥
In Theaters From Tomorrow💥@Naveenc212 #DivyaPillai #Ananya @Srinivasrajuofl @CharanArjunwave @BhadraProdns @Garrybh88 @vamsikaka @adityamusic pic.twitter.com/K7CPeoloVl
— BA Raju's Team (@baraju_SuperHit) November 3, 2022
ఇదే ఇదే నే రొమాంటిక్ లిరికల్ వీడియో సాంగ్..
Read Also :Vaarasudu | వారసుడు ఫస్ట్ సాంగ్ టైం ఫిక్స్.. పోస్టర్ ద్వారా విజయ్ టీం అప్డేట్
Read Also :HIT2 Teaser | క్రైం నేపథ్యంలో అడివిశేష్ హిట్ 2 టీజర్.. వీడియో
Read Also :Matti Kusthi | కుస్తీకి రెడీ.. విష్ణు విశాల్-ఐశ్వర్య మట్టి కుస్తీ పోస్టర్ వైరల్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

