Sushant Singh Rajput | తన యాక్టింగ్‌తో కోట్లాదిమంది ఫాలోవర్లు, అభిమానులను సంపాదించుకున్నాడు బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushanth Singh Rajput). స్టార్ యాక్టర్‌గా లీడింగ్ పొజిషన్‌కు చేరుకునే క్రమంలో సుశాంత్ సింగ్ ఆకస్మిక మరణం యావత్ సినీ ప్రపంచాన్ని కలచివేసింది. 2020 జూన్‌లో ముంబైలోని అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సుశాంత్ చనిపోయి మూడేళ్లు గడుస్తున్నా అభిమానులు మాత్రం అతన్ని ఇంకా మర్చిపోలేకపోతున్నారు. ఫొటోలు, వీడియోలతో నటుడిని గుర్తు చేసుకుంటూనే ఉన్నారు.
తాజాగా సుశాంత్‌కు ఎంతో ఇష్టమైన తన పెంపుడు శునకం ‘ఫడ్జ్’ మృతి చెందింది. ఈ విషయాన్ని సుశాంత్ సోదరి ప్రియాంక సింగ్ ట్విట్టర్ ద్వారా షేర్ చేసింది. ‘ఫడ్జ్ స్వర్గంలోని తన స్నేహితుడిని కలిసేందుకు వెళ్లింది. ఎప్పుడో ఒకసారి మేము కూడా అక్కడికి వస్తాం..’ అంటూ పోస్టు చేసింది. ఇది చూసిన అభిమానులు ఎమోషనల్ కామెంట్లు పెడుతున్నారు. గతంలో ఫడ్జ్‌తో సుశాంత్ దిగిన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు.
So long Fudge! You joined your friend’s Heavenly territory… will follow soon! Till then… so heart broken 💔 pic.twitter.com/gtwqLoELYV
— Priyanka Singh (@withoutthemind) January 16, 2023
If you remember me, then I don't care if everyone else forgets.”#mylove #Fudge 💫❤️
~ Kafka on the Shore#murakami
It’s the bridge that we call L O V E 🫶🏼🐶Sushant Lived InDMoment#SushantSinghRajput𓃵 pic.twitter.com/VTH37LoCBG
— PHOENIX 🇺🇸🇮🇳 (@PHOENIX21PHOTON) January 16, 2023
How I wish that Fudge could speak then he should have told everyone that who killed his BFF Sushant, what happened on that fateful night 💔💔😥😥
Sushant's secret keeper is with him now .
RIP Sushant & Fudge , stay happy in heaven 🙏🙏
SSRCase Purposely Stalled pic.twitter.com/BJKgMNQ36U
— Koushani Kundu (@kundu_koushani) January 17, 2023
You were, are and will be with #SushantSinghRajput𓃵 always dear #Fudge 🥺🫰
Please tell Sushant we love him and will always ♥️
🫰SSRCase Purposely Stalled pic.twitter.com/cN1L5AItdX
— ꧁ APARAJITA |Putiram’s Dimdi|꧂Kumardeep’s Day Soon (@IAmApa07) January 17, 2023
RIP Fudge
Sushant BondWid FudgeMTL: SSRCase Purposely Stalled
pic.twitter.com/VTH37LoCBG pic.twitter.com/lSZseqiZpf
— PHOENIX 🇺🇸🇮🇳 (@PHOENIX21PHOTON) January 17, 2023
Hardly I adjusted myself with the situation & accepted the truth tht yes I lost Sushant & i've to live with this pain but today waking up with the news of #Fudge just shattered me again 🥺🥺🥺
Stay Happy now with Sush Fudge, we'll meet soon 🥺
SSRCase Purposely Stalled pic.twitter.com/pOeE7HKq91— Jannatul 💥🇧🇩 #SushantDay coming soon 🦋 (@Jannat_Firdouse) January 17, 2023
RIP FUDGE 💔 pic.twitter.com/yXGEhSOhqH
— JUSTICE4SSR Eppur si muove (@justice4_ssr) January 16, 2023
Soo Heartbreaking 💔💔😥😥
Fudge❤now you are in Heaven with our SushantOm Shanti🕉🙏🏼
Sushant Lived InDMoment pic.twitter.com/Oind96N94V
— RINA 🇮🇳 💫🦋 (@puspi006) January 16, 2023
Dear Sushant There's a shadow looming over you.
A shadow with a tail He’s crossed over the rainbow bridge. Hope you feel His affectionate kisses happy embraces & trusting eyes again ♥️ Om shanti adorable Fudge thank you for leaving paw prints in our hearts pic.twitter.com/mXaV8XItcs— me4SSR (@memia26645588) January 17, 2023