UI The Movie | తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న కన్నడ స్టార్ హీరోల్లో ఒకరు ఉపేంద్ర (Upendra). ఈ విలక్షణ నటుడి కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం ‘UI’ (UITheMovie) సినిమా చేస్తున్నాడు. మనోహరన్-శ్రీకాంత్ కేపి సంయుక్తంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో రీష్మా నానయ్య హీరోయిన్గా నటిస్తోంది. చాలా రోజుల తర్వాత ఈ మూవీ నుంచి సౌండ్ ఆఫ్ యూఐ (Sound Of Ui)ని లాంచ్ చేశారు మేకర్స్.
సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇస్తూ సాగే థీమ్ మూవీపై క్యూరియాసిటీ పెంచేస్తుంది. ఈ చిత్రానికి కాంతార ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. ఉపేంద్ర టీం ఈ చిత్రాన్ని కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల చేయనుంది. ఇప్పటికే అనౌన్స్మెంట్ వీడియో కూడా విడుదల చేయగా.. నెట్టింట వైరల్ అవుతోంది. లహరి ఫిలిమ్స్, వీనస్ ఎంటర్టైనర్స్ సంయుక్త నిర్మాణంలో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన బీటీఎస్ వీడియో కూడా ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.
Mark your clocks! 🕕 #SoundOfUi 🎵 from #UiTheMovie is dropping today at 6:03 pm#UppiDirects #Upendra @nimmaupendra #GManoharan @Laharifilm @enterrtainers @kp_sreekanth #NaveenManoharan @AJANEESHB @shivakumarart @Reeshmananaiah @LahariMusic pic.twitter.com/sFMaKkGXZD
— BA Raju’s Team (@baraju_SuperHit) August 23, 2024
Toofan | ఓటీటీలోకి విజయ్ ఆంటోనీ తుఫాన్.. ఏ ప్లాట్ఫాంలోనంటే..?
Raayan | రాయన్ సక్సెస్ ట్రీట్.. ధనుష్‌కు ఒకేసారి రెండు చెక్కులు
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
UITheMovie టీజర్ అప్డేట్..