Toofan | విజయ్ ఆంటోనీ కాంపౌండ్ నుంచి వచ్చిన తాజా చిత్రం Mazhai Pidikkatha Manithan. యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ తమిళ చిత్రం తెలుగులో తుఫాన్ (Toofan) టైటిల్‌తో విడుదలైంది. విజయ్ మిల్టన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మేఘా ఆకాశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలైంది.
కాగా ఇప్పుడిక తెలుగు ప్రేక్షకులకు కూడా అందుబాటులోకి వచ్చేసింది. తుఫాన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఎంట్రీ ఇచ్చింది. థియేటర్లలో ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోని ఈ చిత్రం మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుండనేది చూడాలి. ఇన్ఫినిటి ఫిల్మ్ వెంచర్స్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆర్ శరత్‌కుమార్, సత్యరాజ్, ధనంజయ, శరణ్య, రితికా సింగ్ కీలక పాత్రలు పోషించారు.
#Toofan Now Streaming On @PrimeVideoIN
🔗https://t.co/Lg6XscMDom pic.twitter.com/eI6vefzgk0
— Bhargavi (@IamHCB) August 22, 2024
Megha Akash | ఆరేండ్ల ప్రేమ.. ప్రియుడితో మేఘా ఆకాశ్ ఎంగేజ్మెంట్
They Call Him OG | ఓజీ టీం బ్యాక్ ఆన్ మిషన్.. ట్రెండింగ్‌లో సుజిత్, పవన్ కల్యాణ్ స్టిల్
Kalki 2898 AD | పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ప్రభాస్ కల్కి 2898 ఏడీ.. ఏఏ భాషల్లోనంటే..?
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని