Kalki 2898 AD | ప్రభాస్ (Prabhas) లీడ్ రోల్లో నటించిన చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). మహానటి ఫేం నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్రాన్ని సైన్స్ ఫిక్షన్ జోనర్లోవైజయంతీ మూవీస్ తెరకెక్కించింది. ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
కాగా గ్లోబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ప్రస్తుతం కల్కి 2898 ఏడీ నెట్ ఫ్లిక్స్‌లో సందడి చేస్తోంది. నెట్ ఫ్లిక్స్‌లో హిందీ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. మరోవైపు కల్కి 2898 ఏడీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంకేంటి థియేటర్లలో మిస్సయిన వారు ఓటీటీల్లో సినిమాపై ఓ లుక్కేయండి మరి.
థియేటర్లలో రికార్డులు సృష్టించిన కల్కి 2898 ఏడీ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎలాంటి ఫీట్స్ నమోదు చేస్తుందనేది చూడాలంటున్నారు సినీ జనాలు. కల్కి 2898 ఏడీలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటించగా.. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రలు పోషించగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ విలన్‌గా నటించాడు.
Entering the world of a bright and fiery future with excitement levels 2898x! 🔥
Watch #Kalki2898AD in Hindi, now on Netflix.#Kalki2898ADOnNetflix pic.twitter.com/OP6jQsxZWu— Netflix India (@NetflixIndia) August 22, 2024
the battle of the future begins NOW 🔥#Kalki2898ADOnPrime, Watch Now: https://t.co/kWB957C4UF
Available in Telugu, Tamil, Kannada, and Malayalam#Prabhas @SrBachchan @ikamalhaasan @deepikapadukone @nagashwin7 @DishPatani@VyjayanthiFilms @Kalki2898AD pic.twitter.com/gGAhGClV3c— prime video IN (@PrimeVideoIN) August 21, 2024
కల్కి 2898 ఏడీ బీటీఎస్ స్టిల్స్..
These BTS pictures might take you to 2898 AD 🤭✨#Kalki2898AD#Kalki2898ADOnNetflix pic.twitter.com/lJ8BOT4kAQ
— Netflix India (@NetflixIndia) August 21, 2024
Vishwambhara | చిరంజీవి బర్త్ డే స్పెషల్.. త్రిశూలంతో విశ్వంభర లుక్ వైరల్
Nani | ప్రభాస్‌పై కామెంట్స్‌తో పాపులర్.. అర్షద్ వర్షి వివాదంపై నాని
Coolie | పోర్ట్ సిటీలో రజినీకాంత్ కూలీ షూట్.. తాజా షెడ్యూల్ వివరాలివే..!
Maharaja | తగ్గేదేలే అంటోన్న విజయ్‌సేతుపతి.. మహారాజ మరో రికార్డ్