చిరుతో బాలీవుడ్ భామ రొమాన్స్..!
మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి-బాబీ కాంబినేషన్ లో సినిమా వస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్టుపై ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. బాలీవుడ్ భామ సోనాక్షిసిన్హా ఈ చిత్రంలో ఫీమేల్ లీడ్ రోల్ పోషించబోతుందట. బాబీ టీం సోనాక్షిసిన్హాను సంప్రదించగా..సినిమాలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన కూడా ఉండబోతుందన్న వార్త టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.
ఎమోషన్ అండ్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఆసక్తికర కథాంశంతో కూడిన స్క్రిప్ట్‌కు ఇంప్రెస్ అయిన చిరంజీవి తనంతట తానుగా బాబీ సినిమాను చేస్తున్నట్టు ప్రకటించాడు. ప్రస్తుతం ఆచార్య విడుదల గురించి ఎదురుచూస్తున్న చిరు..మోహన్ రాజా డైరెక్షన్ లో తెరకెక్కబోతున్న లూసిఫర్ రీమేక్‌లో నటించనున్నాడు. ఈ మూవీ తర్వాత బాబీ సినిమా మొదలుపెట్టనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనుంది.
ఇవి కూడా చదవండి..
మరో బిజినెస్ వైపు సమంత అడుగులు..!
నా బాయ్‌ఫ్రెండ్ కు క్రెడిట్ ఇవ్వాలి: అవికా గోర్
శ్రియా అందాల ఆరబోత..వీడియో హల్చల్
రాజా విక్రమార్క టైటిల్‌తో కార్తికేయ చిత్రం
పంజాబీ సినిమాలపై ఆర్ఎక్స్ 100 భామ ఫోకస్..!
నో ఏజ్..నాగార్జున డెడికేషన్‌కు సలాం కొట్టాల్సిందే..!
అనన్యపాండే క్యాలెండర్ స్టిల్ అదరహో..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Thiruveer | ఈ సినిమాకు అసలు హీరో తిరువీర్.. ‘శ్రీమతి’ ఈవెంట్లో రేణు దేశాయ్ హుందాతనం!
ఢిల్లీని గడ గడ లాడించిన చరిత్ర కేసీఆర్‌దే : ఎంపీ వద్ది రాజు రవి చంద్ర
KTR | జనాభా లెక్కల ఆధారంగా మా గొంతు కోస్తే ఊరుకోం.. నియోజకవర్గాల పునర్విభజనపై కేటీఆర్ వివరణ
Rayapati | అనారోగ్యంతో మాజీ ఎంపీ రాయపాటి కన్నుమూత..!
Student Attempts Suicide | ర్యాగింగ్ వల్ల వైద్య విద్యార్థి ఆత్మహత్యాయత్నం.. ఐదుగురు సీనియర్లు సస్పెండ్
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

