రెండు భాగాలుగా సలార్?

ప్రభాస్ కథానాయకుడిగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సలార్’. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియన్ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. కథా విస్తృతి దృష్ట్యా పార్ట్-1, పార్ట్-2లుగా తెరకెక్కిస్తేనే బాగుంటుందనే ఆలోచనలో దర్శకుడు ప్రశాంత్ నీల్ ఉన్నట్లు చెబుతున్నారు. రెండు భాగాల ట్రెండ్‌కు ప్రస్తుతం ఆదరణ ఉండటంతో ఆ దిశగా చిత్రబృందం కథలో మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. జనవరిలో లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమైంది. గోదావరిఖని బొగ్గు గనుల్లో ప్రభాస్‌పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తర్వాత కరోనా కారణంగా షూటింగ్ వాయిదాపడింది. త్వరలో చిత్రీకరణను పునఃప్రారంభించే యోచనలో ఉన్నారు.హోంబలే ఫిలిమ్స్ పతాకంపై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ కథానాయికగా నటిస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Prabhas
- Prashanth neel
- salaar
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

