పాప్ సింగర్ స్మిత యువర్ హానర్ షో ప్రోమో
పాప్ సింగర్, నటి, టీవీ యాంకర్, బిజినెస్ ఉమెన్..ఇలా మల్టీ టాస్కర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్మిత. ఈ బ్యూటీ తాజాగా సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

పాప్ సింగర్, నటి, టీవీ యాంకర్, బిజినెస్ ఉమెన్..ఇలా మల్టీ టాస్కర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్మిత. ఈ బ్యూటీ తాజాగా సరికొత్త షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్ షో యువర్ హానర్ (Your Honour) కు హోస్ట్ గా వ్యవహరించబోతుంది. యువర్ హానర్ షో ప్రోమోను ట్విటర్ ద్వారా షేర్ చేసుకుంది స్మిత. వివిధ రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సామాజిక కార్యకర్తలు, సాధారణ ప్రజలతో స్మిత చర్చా కార్యక్రమం నిర్వహించనుంది.
ఆయా అంశాలకు సంబంధించిన సన్నివేశాలతో రూపొందించిన వీడియోతో యువర్ హానర్ వంటూ వచ్చేస్తుంది స్మిత. ప్రోమో చూస్తుంటే స్మిత తనలోని మరో టాలెంట్‌ను సామాజిక సేవ కోసం వినియోగిస్తుందనిపిస్తోంది. త్వరలోనే ఈ షో ప్రసారం కానుండగా..దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
That’s all Your Honour ⚖️ pic.twitter.com/CxnxOO8Qco
— Smita (@smitapop) April 6, 2021
ఇన్నాళ్లు నేను మైకు ముందు పాడుతుంటే చూశారు. నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎంతో చేయాల్సి ఉందని..ఆగిపోతున్నానేమోనని చిన్న అసంతృప్తి. ఆ అంతృప్తి నుంచి పుట్టిందే ఈ ప్రయాణం అంటూ తన సందేశాన్ని తెలిపింది స్మిత.
ఇవి కూడా చదవండి
రష్మికకు మాజీ బాయ్‌ఫ్రెండ్ విషెస్..వీడియో
సైకిల్ పై వెళ్లి ఓటేసిన స్టార్ హీరో విజయ్..వీడియో వైరల్
మరో పీరియాడిక్ డ్రామాలో రానా..?
పవన్ చేతికి స్నేక్ రింగ్..స్పెషల్ ఏంటో..?
‘ఎఫ్ 2’ హిందీ రీమేక్‌లో హీరో ఇతడే..!
శివమణి నా అభిమాని అని తెలియదు: పవన్‌కల్యాణ్
దీపికా, అమితాబ్ కాంబోలో మరో సినిమా
ఆలోచింపజేస్తున్న ‘రిపబ్లిక్’ టీజర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

