ఇటీవల అస్వస్థతకు గురైన ప్రముఖ తెలుగు సినీ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి (Sirivennela Sitaramasastri) ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుప్రతి (KIMS Hospitals)లో చికిత్స తీసుకుంటున్న విషయం తెలిసిందే. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిపై తాజాగా ఆస్పత్రి వర్గాలు ఓ బులెటిన్ విడుదల చేశాయి.
న్యుమోనియా (pneumonia)తో బాధపడుతున్న సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. పలువురు నిపుణులైన డాక్టర్ల బృందం ప్రస్తుతం సిరివెన్నెలకు ఐసీయూలో చికిత్సనందిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు ఎప్పటికపుడు పర్యవేక్షిస్తున్నారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితి గురించి ఆయన కుటుంబసభ్యులకు వైద్యులు తెలియజేశారు. ఈ నెల 24న సిరివెన్నెల సీతారామశాస్త్రి కిమ్స్ ఆసుపత్రిలో చేరారు.
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron : తొలిసారి ఒమిక్రాన్ వైరస్‌ను గుర్తించింది ఎవరో తెలుసా?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?