Jurala Project | జూరాల వద్ద ఉద్రిక్తత.. స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు..!
Jurala Project : జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి విడుదల కోసం పొద్దటి నుంచి ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు రెగ్యులేటర్ పైకి ఎక్కారు.
Jurala Project : జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి విడుదల కోసం పొద్దటి నుంచి ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు రెగ్యులేటర్ పైకి ఎక్కారు. మూకుమ్మడిగా రెగ్యులేటర్ పైకి చేరుకున్న రైతన్నలు స్వయంగా పొలాలకు సాగునీరు వదులుకున్నారు.
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జూరాల ప్రాజెక్టు నుంచి సాగునీటిని విడుదల చేయాలని కోరుతూ శనివారం ఉదయం నుంచి సాయంత్రం 7 గంటల వరకు ధర్నా చేశారు. అయినా సరే అధికారుల నుంచి స్పందన లేకపోవడంతో రైతన్నలకు కోపమొచ్చింది. పంటల ఎండుతున్నా కనికరం లేని కాంగ్రెస్ సర్కార్‌ను తిట్టుకుంటూ.. మూకుమ్మడిగా జూరాల ప్రాజెక్టు ఎడమ కాలువ రెగ్యులేటర్‌పైకి ఎక్కిన రైతులు స్వయంగా నీటిని విడుదల చేసుకున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని స్వయంగా ప్రాజెక్టు నుండి నీళ్లు వదులుకున్న రైతులు
జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత
రెగ్యులేటర్ పైకి ఎక్కి సాగునీరు వదులుకున్న రైతులు
వనపర్తి జిల్లా జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువలకు నీటిని నిలిపివేయడంతో ఆయకట్టు రైతులు ఆగ్రహం
జూరాల… https://t.co/zqpqtzttCr pic.twitter.com/jc1jkuxFxF
— Telugu Scribe (@TeluguScribe) September 19, 2026
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: బాలిస్టిక్ క్షిపణులను పరీక్షించిన ఉత్తర కొరియా
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

