Jurala Project : జూరాల ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సాగునీటి విడుదల కోసం పొద్దటి నుంచి ధర్నా చేసినా అధికారులు స్పందించకపోవడంతో ఆగ్రహించిన రైతులు రెగ్యులేటర్ పైకి ఎక్కారు.
ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు వరద హోరు కొనసాగుతున్నది. వరద వస్తుండడంతో జూరాల కుడి కాల్వకు అధికారులు నీటిని విడుదల చేశారు. శుక్రవా రం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో 50వేల క్యూసెక్కులు, అవుట్‌ఫ్లో 46,737 క్యూసెక్కుల