జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేయాలని కలెక్టరేట్‌ను ముట్టడించిన రైతులు
జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం జోగులాంబ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను రైతులు ముట్టడించారు.
జోగులాంబ గద్వాల : జూరాల కుడి కాలువకు నీటిని విడుదల చేసి పంటలు కాపాడాలని డిమాండ్ చేస్తూ సోమవారం జోగులాంబ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను రైతులు ముట్టడించారు. రైతుల బాధలను ఎవరు పట్టించుకోకపోవడంతో ర్యాలీగా జమ్మి చేయడు వద్ద మరోసారి రైతులు ఆందోళనకు వెళ్తుండగా రైతులను పోలీసులు అడ్డుకున్నారు.
జూరాల కుడికాలువకు నీటిని విడుదల చేసే వరకు ధర్నా విరమించబోమని రైతు స్పష్టం చేశారు. జూరాల డ్యాం పై కూడా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. బీఆర్ఎస్ నాయకులను ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయడంతో పాటు పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tesla Flying Car: టెస్లా ఫ్లయింగ్ కార్ వచ్చేసింది.. గాలిలో పల్టీలు కొట్టి.. సేఫ్‌గా ల్యాండైన రోడ్‌స్టర్ 2.. వీడియో
Dragon | ‘డ్రాగన్’ షూటింగ్‌కి రీఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

