Deepveer | రెండోసారి తల్లిదండ్రులైన దీప్‌వీర్.. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన దీపిక..!
Deepveer : బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సిద్ది వినాయకుడి గణేశుడి ఆశీర్వాదం తీసుకున్న మరునాడే దీపిక పండంటి పాపాయికి జన్మనిచ్చింది.
Deepveer : బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సిద్ది వినాయకుడి గణేశుడి ఆశీర్వాదం తీసుకున్న మరునాడే దీపిక పండంటి పాపాయికి జన్మనిచ్చింది. ఈ తీపి కబురును ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా పంచుకుంది దీప్‌వీర్ జోడీ. ఇప్పటికే వీరికి దువా పదుకొనే సింగ్ అనే కూతురు ఉంది. ఇప్పుడు మరో బుజ్జాయి రాకతో వీరి కుటుంబంలో సంతోషం రెండింతలైంది.
బాలీవుడ్ నటి దీపికా పదుకొనె(40) రెండో బిడ్డకు జన్మనిచ్చింది. ఇటీవలే మెటర్నిటీ ఫొటోషూట్ ఫొటోలు పంచుకున్న దీపికకు శనివారం పండంటి ఆడపిల్ల పుట్టింది. ఈ విషయాన్ని దీపిక, రణ్వీర్ జంట ఇన్స్టాగ్రామ్ వేదికగా అభిమానులకు వెల్లడించింది. తమ చిన్నారి కాలి ముద్ర ఫొటోకు.. ‘చిన్ని బుజ్జాయికి స్వాగతం’ అనే క్యాప్షన్ జోడించిందీ స్టార్ జోడీ. రెండోసారి తల్లిదండ్రులైన దీపిక, రణ్వీర్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. తమ గారాలపట్టి దుపా పదుకొనె సింగ్ రెండో పుట్టిన రోజును పునస్కరించుకొని సెప్టెంబర్ 8వ తేదీన దీపిక తన మెటర్నిటీ ఫొటోషూట్‌కు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
boat capsizes | జిబూటి నుంచి యెమెన్ వెళ్తున్న పడవ బోల్తా.. 109 మంది మృతి.. 116 మంది గల్లంతు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

