Deepveer : బాలీవుడ్ స్టార్ జంట రణ్వీర్ సింగ్ (Ranveer Singh), దీపికా పదుకొనే (Deepika Padukone) రెండోసారి తల్లిదండ్రులయ్యారు. సిద్ది వినాయకుడి గణేశుడి ఆశీర్వాదం తీసుకున్న మరునాడే దీపిక పండంటి పాపాయికి జన్మనిచ్చింది.
Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె (Deepika Padukone) రెండోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. కొన్నిరోజుల క్రితం బేబీ బంప్‌తో కనిపించిన దీపిక.. మెటర్నిటీ షూట్ ఫొటోలను పంచుకుంది.